వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోవ్యాధులపై అవగాహన
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణ ఆరోగ్య కేంద్రం అర్సపల్లి పరిధిలోని కేర్ డిగ్రీ కళాశాల నందు సీజనల్ వ్యాధులపై ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించడం జరిగినట్లు జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు శ్రీ ఘనపూర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, చికిత్స కన్నా నివారణ మిన్న, దోమల నియంత్రణ ద్వారా దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ దోమల ద్వారా వ్యాపించే మలేరియా, ఫైలేరియా...