సైబర్ మోసాల పట్ల అవగాహన తప్పనిసరి
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి సంప్రదించండి సైబర్ మోసాలలో గోల్డెన్ హవర్ ముఖ్యమైనది మార్చ్ నుండి సెప్టెంబర్ వరకు 33 కేసులు నమోదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సైబర్ మోసాల పట్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు అవగాహనతో అప్రమత్తలతో వ్యవహరించాలని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఒక ప్రకటనలో సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాదు జిల్లా పోలీసు సైబర్ కార్యాలయానికి గత నెల రోజులలో 8 ఫిర్యాదులు అందాయని...