మహిళల ఆరోగ్య పరిరక్షణకు సెర్వికల్ క్యాన్సర్‌పై అవగాహన అత్యవసరం

  . . . మెడికవర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా. గ్రీష్మిక  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సెర్వికల్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపించే ప్రధాన క్యాన్సర్లలో ఒకటి, దీనిపై సరైన అవగాహనతో పాటు ముందస్తు పరీక్షలు చేయించుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని మెడికవర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా. గ్రీష్మిక తెలిపారు. మంగళవారం నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్ లో విలేఖరులతో  సెర్వికల్ క్యాన్సర్ మంత్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. . . ముప్పై సంవత్సరాల పైబడిన వయస్సు ఉన్న ప్రతి మహిళ క్రమం...