బాన్సువాడలో ఇంటింటి ఆరోగ్య సర్వేపై అవగాహన సదస్సు
. . . గురువారం నుంచి ఆరు రోజులపాటు ఇంటింటి ఆరోగ్య సర్వే . . . డీఎంహెచ్‌వో డా. వెంకట్ బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించనున్న ఇంటింటి ఆరోగ్య సర్వేపై వైద్య సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై సర్వే నిర్వహణ, సమాచార సేకరణ విధానం, ప్రజలతో వ్యవహరించాల్సిన తీరు తదితర...