అవగాహన ఉన్నపుడే హెచ్ఐవీ బారిన పడకుండా ఉంటారు

  . . . ఎయిడ్స్ నియంత్రణ పై అవగాహన ర్యాలీలో అదనపు కలెక్టర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రతి ఒక్కరికి హెచ్ఐవి పైన అవగాహన ఉన్నప్పుడే దాని బారిన పడకుండా ఉండగలరని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో 99 రోజుల ఆరోగ్య మిషన్ ఆరోగ్య వారోత్సవంలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో ఎయిడ్స్ అవెర్ నెస్ వాకతాన్ (రెడ్ వాక్) ను నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు...