యముడి వేషాధారణలో వాహనదారులకు అవగాహన

ఏర్గట్ల , బతుకమ్మ :   ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న ప్రచారం చేపట్టారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆర్మూర్ ఏసీపీ వేంకటేశ్వర రెడ్డి, భీంగల్ సీఐ పున్నం సత్యనారాయణ పర్యవేక్షణలో ఏర్గట్ల పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా యముడి వేషాధారణలో వాహనాదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ దారణ, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, సీటు బెల్ట్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ లపై ప్రజలకు అర్ధమయ్యే రీతీలో యముడి...