టపాకాయల దుకాణదారులకు అవగాహన

నిజామాబాద్, బతుకమ్మ : కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం టపాకాయల దుకాణదారులకు, గోడౌన్ నిర్వాహకులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాలులో  నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న దీపావళి సందర్భంగా టపాకాయల, గోడవున్ దుకాణముల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రజలు క్యూలైన్లు పాటించే విధంగా చేయడం, టపాకాయలు నిల్వ ఉంచిన స్థలంలో అమ్మే స్థలంలో చేయకూడని పనులు  అమ్మే స్థలంలో చేయవలసిన పనులు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందు...