గురుకుల పాఠశాల విద్యార్థినిలకు అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల విద్యార్థినులకు అవగామన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె. గంగా దాస్ మాట్లాడుతూ మారుతున్న జీవన విధానం లో ఆయుర్వేద ప్రాధాన్యతను దిన చర్య ఋతు చర్య జీవన విధానం లో మార్పులు.. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.. ఆరోగ్య పరిరక్షణలో ఔషద మొక్కల ప్రాధాన్యతలు. వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. మన చుట్టూ...