అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం ద్వారా డ్రైవర్లకు అవగాహన

.. మద్యం సేవించి వాహనాలు నడపరాదు   ..ఎస్సై జి సందీప్   ఇందల్వాయి,బతుకమ్మ :   ఉందల్వాయి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎస్సై జి సందీప్ ‘అరైవ్ అలైవ్ ’కార్యక్రమం ద్వారా డ్రైవర్లకు,ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సై జి సందీప్ మాట్లాడుతూ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయని సూచించారు. డ్రైవర్లు ఆటోలలో ప్రయాణికులను మోతాదుకు మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు. అరైవ్ అలైవ్ అనేది ఒక నినాదం కాదు-ఉద్యమంలా సాగాలన్నారు. ప్రతీ కుటుంబం ఆనందంతో...