పదో తరగతి విద్యార్థులకు అవగాహన

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు గురవారం అవహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ బలరాం పదవ రగతి పరీక్షలలో ఏ విధంగా విజయం సాధించాలనే అంశంపై అవగాహన కల్పించారు.  ఏ విధంగా పరీక్షలకు సంసిద్ధులు కావాలో విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు అధైర్య పడకుండా పరీక్షలను ధైర్యంగా రాయాలని సూచించారు.  అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలని అన్నారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో వచ్చిన మార్పులను గురించి...