పోలీసుల ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లకు అవగాహన
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి ఎస్పీ సిందూశర్మ ఆదేశాల మేరకు ఆటో ప్యాసింజర్ల భద్రతపై కామారెడ్డి రూరల్ సర్కిల్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక గెలాక్సీ ఫంక్షన్ హాల్ లో కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడారు. ట్రాఫిక్ రూల్స్, ప్రయాణికుల పట్ల వారి బాధ్యత, వ్యక్తిగత ఇన్సూరెన్స్, ఆటో ఇన్సూరెన్స్, చేయకూడనివి, చేయాల్సిన బాధ్యతల గురించి వివరాంచారు. అదేవిధంగా పోలీసులతో ఆటో డ్రైవర్లు సమాచారం ఇచ్చి సహాయం పొందే...