ప్రపంచ దోమల దినోత్సవంపై అవగాహన సదస్సు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణ ఆరోగ్య కేంద్రం అర్సపల్లి కు చెందిన హరిచరణ్ మార్వాడి జూనియర్ కళాశాల నందు ప్రపంచ దోమల దినోత్సవం మరియు సీజనల్ వ్యాధులపై ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించడం జరిగినట్లు జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘనపూర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 20 1897 సంవత్సరంలో సర్ రోనాల్డ్ రాస్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆడనేనా పెళ్లి...