7న బాడీ, అవయవ దానం పై అవగాహన సదస్సు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అక్టోబర్ 7న బాడీ, అవయవ దానం పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక నర్రా రామారావు, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ కే.రామ్మోహన్రావు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ ఈవీఎల్ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమాన్నిపెన్షనర్స్ భవన్ ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఎదురుగా సుభాష్ నగర్ నిజామాబాద్ నందు జన విజ్ఞాన వేదిక, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఎన్నో సంవత్సరాలుగా...