జీ ఎస్ పి కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు

బతుకమ్మ,ఏర్గట్ల : మండల కేంద్రంలోని తోర్తి గ్రామంలో శనివారం జి ఎస్ పి కంపెనీ ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటలో ప్రధాన సమస్య అయిన కత్తెర పురుగు, కాండం తొలిచుపురుగు నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జి ఎస్ పి కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్థర్ అనే మందు గుళికలు మొక్కజొన్న పంటలో ప్రధానమైన సమస్య  కత్తెర పురుగు,కాండం తోలుచు పురుగును సమర్థవంతంగా అరికడుతుందని అన్నారు. ఈ సందర్భంగా కంపెనీ జోనల్ మేనేజర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ మార్కెట్లో దొరికే ఇతర పురుగు...