సైబర్ నేరాలపై విద్యార్థినిలకు అవగాహన
బీబీపేట్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు శుక్రవారం బీబీపేట్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో మానవ అక్రమ రవాణా,షీ టీం , చైల్డ్ చైల్డ్ మ్యారేజెస్, సైబర్ క్రైమ్ ఫై ఏహెచ్టియూ, కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినిలకు షీటీం గురించి, సైబర్ నేరాల గురించి మూడ నమ్మకాలు గురించి, రోడ్డు భద్రత గురించి, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా నిర్మూలన, డ్రగ్స్, మత్తు పదార్థాలు గురించి అవగాహన కల్పించారు. షీటీం నెం. 8712686094, సైబర్...