ఖైదీలకు టీబీపై అవగాహన
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సారంగాపూర్ జిల్లా జైల్లో టిబి అవగాహనా, హెచ్ఐవి, హేపాటిటీస్ బి పరీక్షలు నిర్వహించామని జిల్లా జైల్ సూరిండెంట్ ఆనంద్ రావు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు టిబి లక్షణాలు, అది సోకకుండా జాగ్రత్తల గురించి ఖైదీలకు వివరించడం జరిగింది. 430 ఖైదీలకు టిబి స్క్రీనింగ్ నిర్వహించామని అందులో 27 ఖైదీల తెమడా నమూనాలను సేకరించామని రేపటిలోగా రిజల్ట్స్ వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా టిబి నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి,జైలర్...