సీజనల్ వ్యాధులపై అవగాహన
ఇందల్వాయి, బతుకమ్మ : మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఇందల్ వాయి నందు సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ కార్యదర్శులు చే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి గ్రామంలో గ్రామ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని నీటి నిలువ గల ప్రాంతాలను తొలగించాలని, దోమ నిల్వగల ప్రాంతాలైన చెత్తాచెదారంను వెంట వెంట తొలగించేలా ఏర్పాటు చేయాలని, నీరు లీకేజ్ కాకుండా పిట్ టాప్స్ ను మూయించాలని,...