విద్యార్థులకు ఆన్లైన్ ఓపెన్ హౌజ్ పై అవగాహన
నిజామాబాద్, బతుకమ్మ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా (ఫ్లాగ్ డే సందర్భంగా) గురువారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అన్నీ స్కూల్ విద్యార్థులకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు ఆన్లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమంలో రిసిప్షన్ కౌంటర్ ఏ విధంగా నిర్వహిస్తారో, సి.సి.టి.ఎన్.ఎస్...