జాతీయ సేవా పథకంపై అవగాహన

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం వేసవికాలం ప్రత్యేక శిబిరాన్ని మంగళవారం మండలంలోని పోచారం గ్రామంలో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం చదువుతున్న 120 మంది విద్యార్థినీలు ఎన్ఎస్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో ప్రభాకర్ చారి,మాజీ సర్పంచ్ విజిత శ్రీనివాస్ రెడ్డి,ఏవో సాయికిరణ్, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ అనిల్ రెడ్డిలు పాల్గొన్నారు.ఈ జాతీయ పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా రాబోయే ఏడు రోజులు...