మాదక ద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం పాత కలెక్టర్ మైదానం నుండి న్యూ అంబేద్కర్ భవన్ మీటింగ్ హాల్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం న్యూ అంబేద్కర్ భవన్ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా జిల్లా సంక్షేమ అధికారిణి సౌందర్య విచ్చేసి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా పై పాఠశాల, కళాశాలల విద్యార్థులకు,...