రక్త లాలాజల దానంపై అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పండరి శక్తి ఫౌండేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజాంబాద్ ధాత్రి ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్తంగా క్యాన్సర్ నివారణ కొరకు రక్త లాలాజల సేకరణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వివేకానంద ఆడిటోరియం గంగస్థాన్ పేస్టు నిజాంబాద్ నందు నిర్వహించారు.  పుష్పలత పవర్ ఈ కార్యక్రమాన్ని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజాంబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విచ్చేసి లాలాజలం సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు....