రైతులను వేదించి రుణాలు వసూల్ చేస్తే అవార్డులు.. రివార్డులు
పంపిణీ చేసిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలకవర్గం అనుమతితో జరిగిందా అనే అనుమానాలు మండిపడుతున్న రైతులు నిజామాబాద్, బతుకమ్మ : సహకార బ్యాంక్ ల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని రైతుల భూములు వేలం వేస్తామని ఫ్లెక్సీలను వ్యవసాయ భూముల్లో ప్రదర్శించారు. రుణాలు చెల్లించని రైతుల ఇంటి దర్వాజలు, కిటికిలు ఊడబికాయి కొన్ని బ్యాంకులు. రైతులు రుణాలు తీసుకుని చెల్లించలేదని ఆస్తులు జప్తు చేశాయి మరికొన్న బ్యాంక్ లు. ఇవన్ని కూడా తమవి రైతు ప్రభుత్వమని గొప్పగా చెప్పుకునే రేవంత్ రెడ్డి...