జాతీయస్థాయిలో ఏర్గట్ల విద్యార్థికి బహుమతి
బతుకమ్మ,ఏర్గట్ల : తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, మాచిరాజు, సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కథల పోటీలలో ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభిలాష్ రాసిన మంచి మనసు అనే కథకు జాతీయ స్థాయిలో బహుమతి లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్ మృణాళిని, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దాసరి వెంకట రమణ, కథల తాతయ్య చొక్కాపు వెంకటరమణ, నేషనల్ బుక్ ట్రస్ట్ కన్వీనర్ మోహన్,మాచిరాజు సాహిత్య కళా పీఠం అధ్యక్షులు కామేశ్వరరావు, చేతుల మీదుగా అభిలాష్...