అసిస్టెంట్ లైన్ మెన్ కమలాకర్ కు అవార్డు

నిజామాబాద్, బతుకమ్మ: బహుజన సాహిత్య అకాడమీ ఎనిమిదో జాతీయ వార్షికోత్సవాలను సోమవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. అసిస్టెంట్ లైన్ మెన్ కమలాకర్ ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు రాధాక్రుష్ణ అవార్డును అందజేశారు. ఏడీ నగేశ్, కనస్ర్టక్షన్ ఏడీఈ తోట రాజశేఖర్, టౌన్-2 ఏడీఈ ప్రసాద్ రెడ్డి, డి-5 ఏఈ అజారుద్దీన్, డి2, డి5 సిబ్బంది తదితరులు కమలాకర్ కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ర్ట కమిటీ...