ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలి

రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజా పాలన విజయోత్సవాలు మన ఊరిలో పనుల జాతర కార్యక్రమం లో భాగంగా ముఫ్కల్ మండలం కొత్తపల్లి గ్రామంలో సమ జైడి నర్సారెడ్డి యొక్క గేదెల శెడ్డుకు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రెడ్డి మాట్లాడుతూ బిజెపి టిఆర్ఎస్ నాయకులు గత వారం రోజులుగా రైతులను తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాపు మాటలు...