మాదకద్రవ్యాలను అరికట్టండి
నిజామాబాద్,బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన మాదకద్రవ్యాల నిరోధం పై ముద్రించిన పోస్టర్లను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు అంకిత్ చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్అంకిత్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాలు , కల్తీ కల్లు, అన్ని రకాల నార్కోటిక్స్ పై జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో, పాఠశాలల్లో ,కళాశాలలో, విస్తృతంగా అవగాహన కల్పిస్తూ మాధక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించాలని జిల్లాను మాదక ద్రవ్య రహిత...