మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడిగా అవర్ సురేష్

  బిచ్కుంద, బతుకమ్మ :   మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడిగా అవర్ సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు ఆయనకు అభినందనలు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం అవర్ సురేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను మనసా, వాచా, కర్మణా నిబద్ధతతో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు, సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని...