నిషేధిత రాయల్ ఎన్ ఫీల్డ్ సైలెన్సర్లను అమ్ముతున్న ఆటో మోబైల్ యజమాని అరెస్టు

నిషేధిత రాయల్ ఎన్ ఫీల్డ్ సైలెన్సర్లు స్వాధీనం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో నిషేధిత రాయల్ ఎన్ ఫీల్డ్ సైలెన్సర్లను విక్రయిస్తున్న ఆటో మోబైల్ యజమాని అరెస్టు చేసి సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య  తెలిపారు. గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలోని నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నిషేధిత రాయల్ ఎన్ఫీల్డ్...