మహిళను దోచుకున్న ఆటోడ్రైవర్
మహిళ పుస్తెల తాడును లాక్కుని పరారీ సహకరించిన ఇద్దరు మహిళలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రయాణికుల మాదిరిగా ఆటోలో కూచున్న ఇద్దరు మహిళలు ఆటో డ్రైవర్ తో కలిసి ప్రయాణికురాలు బంగారు గోలుసును లాక్కుని పరారీ అయ్యారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. మూడో టౌన్ ఎస్ఐ మహేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూర్ మండలం ఒడ్యాట్ పల్లి గ్రామనికి చెందిన భూలక్ష్మి అనే మహిళ సొంత గ్రామానికి వెళ్లేందుకు నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఆటో ఎక్కింది. ఆటోను ఆర్మూర్ రోడ్డువైపు...