ఆటో బోల్తా

  . . . ఇద్దరికి గాయాలు   లింగంపేట్, బతుకమ్మ :   లింగంపేట మండలం కొయ్య గుండు తండా సమీపంలో గురువారం ఉదయం ఆటో బోల్తా పడగా ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కొయ్య గుండు తండా కు చెందిన సునీత వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవడానికి కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి దాటుతున్న సమయంలో ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. కామారెడ్డి నుండి లింగంపేటకు వస్తున్న ఆటో డ్రైవర్ సునీతను గమనించి తప్పించే ప్రయత్నంలో ఆటో అతుపు తప్పి బోల్తా...