లారీని ఢీకొన్న ఆటో

  . . . ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు   భిక్కనూర్, బతుకమ్మ :   లారీని ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం భిక్కనూరు మండలం బస్వాపూర్ ఎన్ హెచ్ 44 హైవే పై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్వాపూర్ కు చెందిన నలుగురు ఆటోలో ఇంటికి బయలుదేరే సమయంలో ముందు వెళ్తున్న లారీని ఓవర్ టెక్ చేయడంతో లారీకి తగలడంతో రమేష్ గౌడ్ (45) రక్తస్రావం తీవ్రమై అక్కడికక్కడే మృతి చెందగా ఆటో...