ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి

రుద్రూర్, బతుకమ్మ  : మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటారు వాహన చట్టాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ఏడాదికి రూ,15వేలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో యూనియన్ జేఏసీ తలపెట్టిన ఆటోలు బంద్ జయప్రదం చేయాలని  సీఐటీయూ జిల్లా...