ఆటోల బంద్ ను  జయప్రదం చేయాలి

 సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు సురేష్ గొండ  బతుకమ్మ, జుక్కల్ :  ఆటో టాక్సీ, డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి డిసెంబర్ 7న ఒకరోజు బందును జయప్రదం చెయ్యాలని సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు సురేష్ గొండ పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకపోవడం వలన ఆటో క్యాబ్ డ్రైవర్లు...