అధికారులు అక్రమార్కులపై చర్యలు చేపట్టాలి
బాధితులకు అండగా బీజేపీ నిలబడుతుంది బీజేపీ మండల్ ప్రెసిడెంట్ బెల్డారి నవీన్ వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని ఆక్లూరు గ్రామంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను అదే గ్రామానికి చెందిన బీయర్ యస్ నాయకుడు అక్రమంగా కబ్జా చేసుకొని లబ్ధిదారులపై దాడి, దౌర్జన్యానికి పాల్పడుతున్నరని, అట్టి సదర్ వ్యక్తి పై అధికారులు చర్యలు చేపట్టి పరిష్కారం చూపాలని మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ డిమాండ్ చేశారు.బీజెపి కానిస్టేన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం బుధవారం భాధిత...