సిరికొండ, గడ్కోల్ భూముల సమస్యను వెంటనే అధికారులు పరిష్కరించాలి

హుస్సేన్ నగర్ సర్వేనెం.836 సీలింగ్ లో భూములను కబ్జాలో ఉన్న పేదలకు ఇవ్వాలి సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ   సిరికొండ, బతుకమ్మ : సిరికొండ, గడ్కోల్ భూముల సమస్యను వెంటనే పరిష్కరించి హుస్సేన్ నగర్ సర్వేనెం.836 సీలింగ్ లో భూములను కబ్జాలో ఉన్న పేదలకు ఇవ్వాలని సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  బుధవారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో పార్టీ కార్యాలయంలో సిరికొండ సర్వేనెం.532,  గడ్కోల్ సర్వేనెం. 100 గల భూములను పేదలు  ఆక్రమించి, పట్టాలు పొంది...