అనుమతులు ఉంటే రాత్రి వేళ తవ్వకాలు ఎందుకు ?
. . . పోలీస్, రెవెన్యూ శాఖల మౌనమేలా ? కోటగిరి, బతుకమ్మ : అనుమతులు పొంది పగలు తవ్వకాలు చేపట్టి రవాణా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ నిబంధనలను అతిక్రమించి రాత్రి సమయాలలోనే గుట్టలు స్వాహా చేస్తున్నారు. కోటగిరి మండల శివారులో రాంపూర్ గుట్ట నుంచి గత 15 రోజులుగా తవ్వకాలు చేపట్టుతున్నప్పటికీ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కనీసం స్పందించడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కఠిన నిబంధనలు అమలు చేస్తామని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ రాత్రి...