ప్రామాణికత, స్పష్టత ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి ప్రామాణికం

  . . . రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం.యాదగిరి   డిచ్ పల్లి, బతుకమ్మ :   ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో ప్రామాణికత, స్పష్టత, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం.యాదగిరి పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ పై ఒకరోజు వర్క్ షాప్ ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ జి.రాంబాబు మాట్లాడతూ ప్రాజెక్ట్ వర్క్ విద్యార్థుల భవిష్యత్ కెరీర్‌లో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బిజినెస్...