టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

వెబ్ న్యూస్, బతుకమ్మ :  చాంఫియన్స్ ట్రోఫీలో భాగంగా  దుబాయ్ లో జరగుతున్న తొలిసెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ నెగ్గింది. ఆ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.