Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 10:56 am Posted by : ramakrishna

ఛత్రపతి శంభాజీ నగర్ గా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు మార్పు

ఔరంగాబాద్, బతుకమ్మ : మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్ గా దక్షిణ మధ్య రైల్వే మార్చింది. రైల్వే స్టేషన్ నూతన కోడ్ ను CPSN గా  మారుస్తూ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చాలా రోజులుగా ఈస్టేషన్ పేరు మార్చాలనే డిమాండ్ ఉంది.