అగుమెంట్ గోల్డ్ ఫర్ ఆల్ వారు సామాజిక సేవలను కొనసాగించాలి

  . . . ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందజేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందజేయడం గొప్ప విషయమని, అగుమెంట్ గోల్డ్ ఫర్ ఆల్ వారు ముందు ముందు మరిన్ని సామాజిక సేవలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లాలో అగుమెంట్ గోల్డ్ ఫర్ ఆల్ వారి సహకారంతో, పద్మపాని సొసైటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఎన్.జీ.ఓ...