మోడీ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరికలు

భీమ్ గల్, బతుకమ్మ : భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను, పాలనను చూసి ఆకర్షితులై మండలంలోని సికింద్రాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన మైనార్టీ యువ నాయకుడు అబ్దుల్ సద్దాం తన అనుచరులతో కలిసి , మాజీ మండల పార్టీ అధ్యక్షులు ములీగే మహిపాల్ ఆధ్వర్యంలో చేరారు. వారికి నిజామాబాద్ జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ కైసర్ చౌస్ మండల పార్టీ ప్రెసిడెంట్ ఆరే రవీందర్ లు పార్టీ...