నల్ల చట్టాలను దొంగచాటున తెచ్చే ప్రయత్నాలు

ఏఐయుకెఎస్ స్టేట్ సెక్రటరీ దేవరాం   కమ్మర్ పల్లి, బతుకమ్మ : కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మళ్ళా దొంగచాటున నల్లచెట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం ను కొనసాగిస్తున్నారని, ఆధాని, అంబాని లాంటి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయరంగాన్ని అమ్మేయాలని చూస్తున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏ ఐ యు కె యస్)స్టేట్ సెక్రటరీ దేవరాం ఆరోపించారు. గురువారం కమ్మర్ పల్లి మండలం లోని హాసకొత్తూరు లో నిర్వహించిన ఏ ఐ యు కె యస్  కమ్మర్ పల్లి ఏరియా ప్రథమ మహా సభకు...