పోలీసుకు ముప్పు కలిగించే ప్రయత్నాలు
. . . ఒకరికి జైలుశిక్ష నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : ఓ పోలీస్ హోమ్ గార్డ్ కు ముప్పు కలిగించే విధంగా డ్రైవ్ చేసిన బొక్క దీపక్ కు ఆరు నెలల జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు.తీర్పులోని వివరాలు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు 2026,మార్చి 30 న సాయంత్రం నగరంలోని పవర్ హౌస్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి...