పసుపు బోర్డు కోసం ‘మహా’ పేచీ
. తగ్గేదేలే అంటున్న ఎంపీ ధర్మపురి అర్వింద్ . ఢిల్లీలో చురుగ్గా పావులు కదుపుతున్న నాయకుడు . బోర్డు విధివిధానాలపై పూర్తయిన కసరత్తు . మొదలైన డైరెక్టర్లు, అధికారుల ఎంపిక ప్రక్రియ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు అంతా ఓకే అనుకున్న తరుణంలో మహారాష్ర్టకు చెందిన కేంద్ర మంత్రులు కొత్త పేచీ పెట్టారు. తమ రాష్ర్టంలో పసుపు సాగు విస్తీర్ణం పెరిగిందని చెబుతూ బోర్డును తమ రాష్ట్రానికి తరలించుకుపోయే ప్రయత్నాలకు తెరలేపారు. ఇదిలా ఉండగా జిల్లాలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన పసుపుబోర్డు ఉద్యమానికి...