బాలికను కిడ్నాప్ చేసి హత మార్చేందుకు యత్నం

  . . . అప్రమత్తతో కాపాడిన పోలిసులు . . .  సవతి తండ్రిని అరెస్టు చేసిన పోలిసులు  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పట్టణ పోలిసులు బాలిక కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలో చెదించి సవతి తండ్రి చేతిలో చిన్నారి హత్యకు గురికాకుండా కాపాడారు. మంగళవారం ఉదయం జరిగిన చిన్నారి బాలిక కిడ్నాప్ ను సాయంత్రం లొపు చెదించి కాపాడినట్లు పట్టణ సిఐ నరహరి తెలిపారు.. మంగళవారం పట్టణ సిఐ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు......