లారీ నుంచి బియ్యం బస్తాల చోరికి యత్నం
. . . రెండు ఆటోలను పట్టుకున్న స్థానికులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని ఖానాపూర్ లో గల ఏఎన్ఆర్ గోదాం వద్ద లారీలో నుంచి బియ్యం బస్తాల దొంగతనం యత్నం జరిగిందని నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వో శ్రీనివాస్ తెలిపారు. స్థానికంగా గోదాముల వద్ద నిలిచి ఉంచిన ఏపీ 15 వై 2522 లారీ నుంచి టీఎస్ 16 యూసి 0568 , టీఎస్ 16 యూసీ 1595 ఆటోలలో బియ్యాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. గోదాము...