జువెలరీ షాప్ లో బంగారు నగల చోరీకి యత్నo
నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆజామ్ రోడ్ లో గల బంగారం దుకాణంలో ఓ మహిళ చోరికి యత్నించింది. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. బాన్సువాడకు చెందిన మహిళ బుర్కా ధరించి బంగారం దుకాణంలో బంగారు చెవి కమ్మలను కొనుగోలుకు వచ్చింది. ఈ సందర్భంగా పలు డిజైన్లు చూసి నచ్చలేదని వెళ్లేందుకు యత్నించింది. ఆమె చేతీలో సెల్ఫోన్ కింద జత కమ్మలను ఉంచుకొని మెల్లిగా జారుకునేందుకు యత్నించింది. గమనించిన షాపు యజమాని పట్టుకుని రెండవ టౌన్ పోలీసులకు అప్పగించారు. సంబంధిత...