హమాల్ వాడి సాయిబాబా ఆలయంలో చోరీకి యత్నం
... పోలీసుల అదుపులో ముగ్గురు దొంగలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పరిధిలోని హమాల్వాడి ప్రాంతంలో గల సాయిబాబా మందిరంలో దొంగలు చోరీకి యత్నించారు.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు దొంగలు ఆలయంలో చొరబడి చోరికి ప్రయత్నించారు. ఆలయం ప్రధాన గేట్ వద్ధ తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా అలికిడి కావడంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు అప్రమత్తం చేయడంలో వెంటనే త్రీ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆలయంలో...