ఏటీఎంలో చోరీకి యత్నం
. . . పోలీసులకు చిక్కిన నేరస్తుడు లింగంపేట, బతుకమ్మ : లింగంపేట్ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం తెల్లవారు జామున చోరీకి యత్నించిన వ్యక్తి పోలీసులకు చిక్కిన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్సై దీపక్ కుమార్ కథనం ప్రకారం గాంధారి మండల కేంద్రానికి చెందిన శశికుమార్ అనే వ్యక్తి లింగంపేట మండలం ఒంటర్ పల్లి గ్రామానికి ఇల్లరికం వచ్చాడు. లింగంపల్లి గ్రామ శివారులో గల వాటర్ ప్లాంట్...