గ్రామపంచాయతీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం కలకలం!

  . . .  అప్రమత్తమైన అధికారులు   రాజంపేట్, బతుకమ్మ :   గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేగింది. రాజంపేట మండలంలోని ఎల్లారెడ్డిపల్లి తండా గ్రామంలో గ్రామపంచాయతీ వర్కర్ గా పనిచేస్తున్న బాల్య (48)సోమవారం రాత్రి సమయంలో జీతాలు సకాలంలో అందకపోవడం, విధి నిర్వహణలో అధికారుల వేధింపులు, ఓ అధికారి నిర్లక్ష్యమే తన మనస్తాపానికి కారణమని ఆరోపిస్తూ పంచాయతీ ఉద్యోగి బాల్య ఈ అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా తాను పనిచేస్తున్న గ్రామ పరిధిలోని...